🌸 – తృప్తి
Concept 2041 Pictorial Story
SCENE 1: నలుగురు స్నేహితులు ధనవంతులు కావాలని ఆశించారు.
👉 “ఎలా విజయవంతం అవ్వాలి?” అని ఆలోచించారు.
SCENE 2: వారు ఒక సన్యాసిని కలుసుకున్నారు.
👉 “మాకు సంపద దారి చూపండి” అని అడిగారు.
SCENE 3: సన్యాసి అన్నాడు:
👉 “అడవిలో ఒక అరుదైన సంపద నిచ్చే పువ్వు ఉంది.”
SCENE 4: 5 కి.మీ వద్ద బంతి పూల తోట దగ్గర
ఒక స్నేహితుడు వెను తిరిగి వచ్చాడు.
SCENE 5: రెండవ 5vవ కి.మీ వద్ద మల్లె తోట.
రెండవవాడు వెను తిరిగాడు.
SCENE 6: మూడవ వాడు 5వ కి.మీ వద్ద గులాబీ తోట వద్ద వెనుతిరిగి వచ్చాడు.
SCENE 7: నాలుగో వాడు ముందుకు వెళ్లి అరుదైన పువ్వును చూసాడు.
పువ్వు తీయబోతుండగా పులి దాడి చేసి అతన్ని మింగేసింది.
SCENE 8: మిగిలిన ముగ్గురు తమ అనుభవాలను పంచుకున్నారు కుటుంబతో
వారు తృప్తిగా జీవించారు.
💡 నీతి:
పూల ఆర్థిక స్థాయిలు వేరు…
కానీ అందరూ పొందిన తృప్తి ఒకటే.
atyasaku వారి ప్రయాసకు తగిన ఫలితాన్ని పొందారు .