7, ఏప్రిల్ 2026, మంగళవారం

కథానిక

తృప్తి| Concept 2041 Story in Telugu

🌸 – తృప్తి

Concept 2041 Pictorial Story

SCENE 1: నలుగురు స్నేహితులు ధనవంతులు కావాలని ఆశించారు. 👉 “ఎలా విజయవంతం అవ్వాలి?” అని ఆలోచించారు.
SCENE 2: వారు ఒక సన్యాసిని కలుసుకున్నారు. 👉 “మాకు సంపద దారి చూపండి” అని అడిగారు.
SCENE 3: సన్యాసి అన్నాడు: 👉 “అడవిలో ఒక అరుదైన సంపద నిచ్చే పువ్వు ఉంది.”
SCENE 4: 5 కి.మీ వద్ద బంతి పూల తోట దగ్గర ఒక స్నేహితుడు వెను తిరిగి వచ్చాడు.
SCENE 5: రెండవ 5vవ కి.మీ వద్ద మల్లె తోట. రెండవవాడు వెను తిరిగాడు.
SCENE 6: మూడవ వాడు 5వ కి.మీ వద్ద గులాబీ తోట వద్ద వెనుతిరిగి వచ్చాడు.
SCENE 7: నాలుగో వాడు ముందుకు వెళ్లి అరుదైన పువ్వును చూసాడు. పువ్వు తీయబోతుండగా పులి దాడి చేసి అతన్ని మింగేసింది.
SCENE 8: మిగిలిన ముగ్గురు తమ అనుభవాలను పంచుకున్నారు కుటుంబతో వారు తృప్తిగా జీవించారు.
💡 నీతి: పూల ఆర్థిక స్థాయిలు వేరు… కానీ అందరూ పొందిన తృప్తి ఒకటే. atyasaku వారి ప్రయాసకు తగిన ఫలితాన్ని పొందారు .

కథానిక

తృప్తి| Concept 2041 Story in Telugu 🌸 – తృప్తి Concept 2041 Pictorial Story SCENE 1: నలుగురు స్నేహితులు ధనవం...